Article: “రైతుల సమస్యలు మరియు పరిష్కారాలు” by Dr G.B.K Rao CMD Pragati Group
www.pragatiresorts.com www.pragatigreenliving.com
Resorts: 9948611227 (Sunil)
Farmlands: 9100916937 (Akil Babu) 7729974004 (Vivek)
Yadadri Townships: 9100916953 (Naveen Kumar Reddy)
Bio-pharma products: 9618302932 (Acharya)
రైతు ఆత్మ హత్యలకు కారణం ఎవరు? ప్రగతి విధానం అవలంబించి ముందుకి సాగితే, అంతా స్వర్గతుల్యమే
అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం - 22nd May, 2018
నేడు అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన దేశం ఎదుర్కుంటున్న రెండు ముఖ్యమైన సమస్యలు ఆకలి, పర్యావరణం. ఎన్నో సిరిసంపదలు అందించే రైతుకు ఆత్మహత్య తప్ప వేరేమార్గం లేనట్టు అయింది. రైతు ఆత్మహత్యలకు కారణం ఎవరు? సకల సంపదలతో తులతుగాల్సిన రైతు నడిరోడ్డుపై అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఎవరు? అమృతం ఇచ్చే వాడు రైతు, యిప్పుడు అదే రైతు విషాన్ని పంచుతున్నాడు, దీనికి ఎవరు కారణం? పర్యావరణ కాలుష్యం, ఓజోన్ లేయర్ పలచ బడుట, వరదలు సంభవించుట, అతివృష్టి, అనావృష్టి వీటికి కారణం ఎవరు? భారత దేశంలో మనిషికి వెయ్యి మొక్కలు ఉన్నచోట యిప్పుడు 28 మొక్కలు మాత్రమే ఉండడానికి కారణం ఎవరు? మనమే, మన ప్రభుత్వాలే ఇందుకు కారణం అన్నది సత్యం. భారత దేశపు సిరిసంపదలను దోచుకోవడానికి వచ్చిన వారు మనకు చెప్పినదే విగ్యానమ్ అనుకుని, మన పూర్వ వైభవాన్ని, రైతే రాజు అన్న మాటను మనం ఎప్పుడో మరచాము.
నేడు ప్రపంచమంతయు భారత దేశ వనమూలికలు (కల్పవృక్షాలు), ఆవుల (కామధేనువులు) ప్రాధాన్యత గుర్తించారు. ప్రపంచం యావత్తు మన వృక్ష సంపదను అవి యిచ్చే ఆరోగ్య ఆయిష్షులను కొనియాడుతున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. మన పెరటి ఇంటి మునగ ఆకు, గోరింటాకు, అరటి, బొప్పాయి, నిమ్మ, కర్వేపాకు, సపోటా, ఉసిరి, నేరేడు, దానిమ్మ ఇంకా ఎన్నో ప్రకృతి మనకిచ్చిన వరాలు. పుట్టిన దగ్గరి నుంచి, గిట్టే దాకా మనం ప్రకృతి పై ఆధారపడి ఉన్నాము. ఇటువంటి ప్రకృతిని కాపాడుకుంటూ వస్తున్న రైతుకి యిప్పుడు తీరని కష్టం వచ్చింది. రైతు నేడు పంట పండించాలంటే అప్పు చెయ్యక తప్పటం లేదు.
సత్యయుగంలో మనిషి వయస్సు 350 ఏళ్ళు, త్రేతాయుగంలో 250 ఏళ్ళు, ద్వాపరయుగంలో వయస్సు 150 ఏళ్ళు, కలియుగంలో మనిషి వయస్సు 120 ఏళ్ళు . నేటి కాలంలో విషపూరిత (రసాయనాలతో కూడిన) ఆహరం తీసుకోవటం వలన మన ఆయువు క్షిణిస్తోంది. పేరులేని జబ్బులపాలై అనారోగ్యత దగ్గరై, ప్రాణాలు పోగొట్టుకుంటున్నాము. ఆదివారం అనగా 20 మే 2018 నాడు Dr గ డ్డిపాటి బాలకోటేశ్వర రావు గారి ఇంట జరిగిన సహస్రచంద్ర దర్శన మహోత్సవం ప్రకృతికి మన సంస్కృతీ సంప్రదాయాలలో ఉన్న అవినాభావ సంబంధాన్ని తెలియ చేయడానికి మొదలు పెట్టారు. కల్పవృక్షాలు (మొక్కలు) మరియు కామధేనువులు (ఆవులు) మన సంస్కృతిలో ఎంత అంతర్గతమయ్యాయో ఈ మహోత్సవం తెలియచేస్తుంది. Dr. GBK రావు గారు ఈ సహస్రచంద్ర దర్శన మహోత్సవంలో పంచవటి వనం, పంచభూత వనం, దత్తాత్రేయ మరియు మేడికి సంబందించిన పవిత్ర మొక్కలను ఆరాధించి, హోమం ద్వారా వాయుమండల శుద్ధిని చేపట్టారు. ఈ మహోత్సవం సందర్భంగా ప్రముఖ వేద పండితులు Dr. సూర్యనారాయణ మూర్తి గారు ప్రకృతి, భారతీయ సంప్రదాయాలపై వివరణ యిస్తూ 'సప్తతి' అంటే బయో-డైవర్సిటీ అని పేర్కొన్నారు. ప్రఖ్యాత ఆశ్రమాలకు చెందిన గురువులను ఈ మహోత్సవమందు సత్కరించి వారి ఆశీర్వచనాలు పొంది వారిచ్చిన సందేశాన్ని గ్రహించారు. శివ శక్తి కలయికే అర్ధనారీశ్వ రి అదియే ప్రకృతి అన్న దైవ గ్యానాన్ని అందరికి గురువులు వివరించారు.
ఇందులో నిగూఢ పరమార్ధం ఏమిటంటే, మొక్క లేనిదే మనిషి లేడు. మన ఊపిరికి గాలి అవసరం, ఆకలి తీరాలంటే పాడి, పంట అవసరం, దాహం తీరాలంటే నీరు ఎంతో అవసరం. గాలి, ఆహరం, నీరు మనకి ఇస్తున్నది చెట్టు, అందుకే చెట్లని పూజించాలి, చెట్లను పెంచితే మనిషికున్న అన్నిసమస్యలు తొలగిపోతాయి అన్నది Dr GBK రావు గారు అనుభవంతో తెలుసుకుని, దాన్ని యావత్ ప్రపంచానికి ప్రగతి బయోడైవర్సిటీ నౌలెడ్జి పార్క్ ద్వారా నిరూపించి చూపించారు. UN కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ (2012), వారు 650 మేయర్ల సమక్షంలో ప్రగతి బయోడైవర్సిటీ పర్యావరణానికి చేసే కృషిని కొనియాడారు.
పూర్వ కాలంలో భారదేశంలో ఎక్కువశాతం మంది సిరి ధాన్యాలను ఆహారంగా తీసుకునేవారు. అప్పుడు ఇప్పుడున్న మహమ్మారి జబ్బులు బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, అతి బరువు ఊబకాయం వంటివి లేవు. యిప్పుడు సిరి ధాన్యాలను ఆహారంగా తీసుకుంటే మనకు ఆరోగ్యం చేకూరును, సిరిధాన్యాలు పండించే రైతులకు ఎంతో ప్రోత్సాహం లభిస్తుంది. కిలో వరి ధాన్యం పండించాలంటే 12000 లీటర్ల నీరు అవసరం, గోధుమ అయితే 18000 లీటర్ల నీరు అవసరం సిరి ధాన్యాలు అయితే 300 లీటర్ల అయితే చాలు. మనచుట్టూ పచ్చని వాతావరణం ఉంటే మనలో ప్రశాంతత ఏకాగ్రత కలుగుతాయి. పిల్లలు విద్యార్థులుగా ఉన్నప్పుడే వనమూలికలు, ఆవుల ప్రాముఖ్యత తెలియచేయాలి. ఇందుమూలంగా పిల్లలయందు మంచి విద్యాబుద్ధి, సత్ప్రవర్తన ఏర్పడుతాయి. కానీ ఇప్పుడున్న విద్య ప్రమాణాలు విద్యార్థులను యాంత్రికంగా తయారు చేస్తూ, వారిని పర్యావరణం, చెట్లు, ఆవులు, సంస్కృతీ సంప్రదాయాలనుంచి దూరం చేస్తున్నాయి.
ప్రగతి మార్గంలో పయనిస్తే రైతు ఆత్మహత్యలు వుండవు అన్నిది ప్రజలు, ప్రభుత్వాలు గుర్తించాలి. 2500 ఎకరాల విస్తీర్ణం కలిగి, తొండలు కూడా గుడ్లు పెట్టని సున్నపు రాయి క్వారీ రూపు రేఖలను పూర్తిగా మర్చి పచ్చదనంతో, రంగు రంగుల పుష్పాలతో, ఎన్నో రకాల పక్షులతో, జలజలా పారుతున్న సెలయేళ్ళతో 1 % కట్టడాలతో 99 % పచ్చదనం కలిగిన మాన్-మేడ్ బయోడైవర్సిటీ పార్కుగా Dr GBK రావు గారు తీర్చి దిద్దారు. యిక్కడ 800 పైగా వనమూలికలు, మరియు ఎన్నో రకాల దేశీ ఆవులు వున్నాయి. వనమూలికలు మరియు ఆవులే ఆరోగ్య ప్రదాతలు, ప్రాణ ప్రదాతలు. 750 సంవత్సరాల క్రితం భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలు, వ్యవసాయం, పశుఆయుర్వేదం లోని ప్రాముఖ్యతను ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు Dr GBK రావు గారు. ప్రకృతికి మన జీవితానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని ప్రతి ఒక్కరు, గురువులు- విద్యార్థులు, తల్లితండ్రులు-పిల్లలు, చిన్న-పెద్ద, ఎవరయినాసరే మరిచిపోకూడదు, మరియు ముందుతరాలకు తెలిసేటట్టుగా చెయ్య వలసిన అవసరం ఎంతైనా ఉంది.

No comments:
Post a Comment